నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉఉరికిన వాగల్లె
తొలకరి కవితల్లె
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము || నిన్ను కోరి||
వుడికించే చిలకమ్మా నిన్నురించే
వోలికించే అందాలే ఆలపించే
ముత్యాల బంధాలే నీకంధించే
అచ్చట్లు ముచ్చట్లు తానసించే
మోజుల్లోన చిన్నది నీవే తానూ అన్నది
కల్లలే విందు చేసెనే
నీతో పొందు కోరనే
ఉండాల్లని నీ తోడూ చేరిందిలే ఈ నాడు సరసకు || నిన్ను కోరి ||
ఈ వీణ మీటేది నీవే నంట
నా తలపు నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసే పూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వాగతం
పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం
కాని రాగ సంగమం
నీ జ్ఞాపకం నా లోనే సాగేనులే ఈ వేళ సరసకు || నిన్ను కోరి ||
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉఉరికిన వాగల్లె
తొలకరి కవితల్లె
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము || నిన్ను కోరి||
వుడికించే చిలకమ్మా నిన్నురించే
వోలికించే అందాలే ఆలపించే
ముత్యాల బంధాలే నీకంధించే
అచ్చట్లు ముచ్చట్లు తానసించే
మోజుల్లోన చిన్నది నీవే తానూ అన్నది
కల్లలే విందు చేసెనే
నీతో పొందు కోరనే
ఉండాల్లని నీ తోడూ చేరిందిలే ఈ నాడు సరసకు || నిన్ను కోరి ||
ఈ వీణ మీటేది నీవే నంట
నా తలపు నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసే పూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వాగతం
పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం
కాని రాగ సంగమం
నీ జ్ఞాపకం నా లోనే సాగేనులే ఈ వేళ సరసకు || నిన్ను కోరి ||
No comments:
Post a Comment