ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వేయొద్దు వయసు మీద
ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వేయొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కురాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో

ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
మనసు చెప్పిందే మనకు వేదం కాదనేవారే లేరురా
మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏం అంటే ఏంటి రా

సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దనీ
తెరికి పరదా తప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ
దేవుడైన చెప్పగలడా సమస్య లనేవి రావనీ
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటే ఎలా
ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగూ
ఉండదుగా కడవరకూ ఈ వయస్సు నీలాగా కరిగిపోనీకు

కొంత కాలం నేలకోచ్చాం అతిధులై ఉండి వెళ్ళగా
కోటలైన కొప్పలైన ఏవి స్థిరాస్తి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా
నిన్నవేవైనా గురుతుకొస్తే తీపి అనిపించనీ
ఉన్న కొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసిన నిమిషం
సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం

మనసు చెప్పిందే మనకి వేదం కాదనేవారే లేరురా

<script src="http://www.gmodules.com/ig/ifr?url=http://mike.s.duffy.googlepages.com/mp3player.xml&synd=open&w=320&h=200&title=&border=%23ffffff%7C3px%2C1px+solid+%23999999&output=js"></script>