రాగం: కామవర్ధని
మేళ కర్త : 51 పంతువరాళి
శురి-అగ-పమ-శుదై-కాని
ఆ: స రి గ మ ప ద ని స
అవ : స ని ద ప మ గ రి స
తాళం: రూపక
పల్లవి
అప్ప! రామభక్తి ఎంతో గొప్పరా; మా (అప్ప)
అనుపల్లవి
త్రిప్పటలను దీర్చి కంటి రెప్పవలెను గాచు మా (అప్ప)
చరణం 1
లక్ష్మి దేవి వలచున? లక్ష్మణుండు గొలుచునా?
సూక్ష్మబుద్ధి గల భరతుడు జూచి జూచి సోలసున? మా (అప్ప)
చరణం 2
శబరి ఎంగిలి నిచ్చునా? చంద్రధరుడు మెచ్చునా?
అబల స్వయంప్రభకు దైవమచల పదవి నిచ్చునా ? మా (అప్ప)
చరణం 3
కపి వారధి దాటున కలికి రోత గాటున
అపరాధి త్యాగరాజుకనందము హెచ్చున ? మా (అప్ప)

No comments:
Post a Comment