Thursday, December 16, 2010

తూర్పు పడమర

శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృత వాహిని

రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
స్వర సుర ఝారి తరంగానివీ
స్వర సుర ఝారి తరంగానివీ
సరస హృదయ వీణ వాహినీ

శివరంజని నవరాగిణి

ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధు కలశం...

శివరంజని నవరాగిణి
జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి
రాశికృత నవరసమయ జీవన రాగాచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా

రావే..... రావే నా శివరంజని... మనోరంజని
రంజని నా రంజని

నీవే నీవే నాలో పలికే నాదానివీ
నీవే నాదానివీ
నా దానివి నీవే నాదానివీ

Friday, December 3, 2010

మౌన గీతం - పరువమా

పరువమా చిలిపి పరుగు తీయకు
పరువమా చిలిపి పరుగు తీయకు
పరుగులో పంతాలు పోవకు
పరుగులో పంతాలు పోవకు
పరువమా చిలిపి పరుగు తీయకు

ఏ ప్రేమ కోసమో చూసే చూపులు
ఏ కౌగిలింతకో చాచే చేతులు
తీగలై హో చిరు పూవులై పూయా
గాలిలో హో రాగాలుగా మ్రోగా

నీ గుండె వేగాలు తాళం వేయా

పరువమా చిలిపి పరుగు తీయకు
ఏ గువ్వా గూటిలో స్వర్గం ఉన్నదో
ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో
వెతికితే హో నీ మనసులో లేదా
దొరికితే హ జత కలుపుకో రాదా

అందాక అందాన్ని ఆపేదేవరూ

పరువమా చిలిపి పరుగు తీయకు





Wednesday, December 1, 2010

సింధు భైరవి - పాడ లేను

పాడలేను పల్లవైనా భాష రాని దానను
వేయలేను తాళ్లమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చి నిలుచున్నా
తోచిన మాటలన్నీ వరుస కట్టి అంటున్నా 
అమ్మ జోల పాటలోన రాగామెంత ఉన్నదీ
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నదీ
ఊయలే తాళం పైరగాలే మేళం
మమతే రాగం శ్రమ జీవనమే భావం
రాగమే లోకమంతా ................
రాగమే లోకమంతా కష్టసుఖములే స్వరములంటా
షడ్జమ కోకిల గాన స్రవంతికి పోద్దుపోడుపే సంగతంటా
పాడలేను పల్లవైనా భాష రాని దానను
వేయలేను తాళ్లమైన లయ నేనెరుగను

రాగానిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే
ఏ పాటైనా ఎద పొంగిపోదా
ఏ ప్రాణమైన తమిదీరిపోదా
చెప్పేది తప్పో ఒప్పో .......
చెప్పేది తప్పో ఒప్పో
రహస్యం ఏముంది విప్పి చెపితే
ఆహుం ఉహుం రోకటి పాటలో లేదా మధుర సంగీతం
ఆహుం ఉహుం రోకటి పాటలో లేదా మధుర సంగీతం
పాడలేను పల్లవైనా భాష రాని దానను
వేయలేను తాళ్లమైన లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చి నిలుచున్నా
తోచిన మాటలన్నీ వరుస కట్టి అంటున్నా
పాడలేను పల్లవైనా భాష రాని దానను
వేయలేను తాళ్లమైన లయ నేనెరుగను

మ ప ద ప పాడలేను పల్లవైనా
స రి గ మ ప ద మ
పాడలేను పల్లవైనా
ప ద ని స ని ద మ గ స రి
పాడలేను పల్లవైనా
స స రి గ స రి గ మ గ స ప ద మ
మ మ ప ద మ ప ద ని ద మ ప ద ని
ప ద ని స రి గ స ని ద మ ప ద ని స ని ద ప ద ని ద మ ప గ మ గ మ ప ద మ గ మ గ స

స స స స స స స స స
స రి గ మ గ మ గ స ని ద
మ మ మ మ మ మ మ మ మ
ప ద ని స ని స ని ద మ గ

స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స
రి స స స ని స ని ని ద
మ ప ద ని ద ని ద ద మ
గ మ గ స రి గ మ గ మ ప ద మ ప ద ని స రి గ మ గ స ని ద ప మ

మరీ మరీ నిన్నే మొరలిడ నీ మనసునా దయరాదూ
మరీ మరీ నిన్నే మొరలిడ నీ మా నా సూ నా దా యా రా దూ
మరీ మరీ నిన్నే.... మరీ మరీ నిన్నే.....

Sadma - Surmai Akhiyon mein

सुरमई अखियों में नन्हा मुन्ना एक सपना देजा रे
सुरमई अखियों में नन्हा मुन्ना एक सपना देजा रे
निंदिया की उड़ते पाखी रे
अखियों में आजा साथी रे
रारी रारो रो रारी रो
रारी रारो रो रारी रो

सुरमई अखियों में नन्हा मुन्ना एक सपना देजा रे

सच्चा कोई सपना देजा
मुझको कोई अपना देजा
अंजाना सा मगर कुछ पेहचाना सा
हल्का फुल्का शबनमी , रेशम से भी रेशमी

सुरमई अखियों में नन्हा मुन्ना एक सपना देजा रे
निंदिया की उड़ते पाखी रे
अखियों में आजा साथी रे
रारी रारो रो रारी रो
रारी रारो रो रारी रो

रात के रथ पर जाने वाले
नींद का रस बरसाने वाले
इतना करदे कि मेरी आहें भर दे
आखों में बसता रहे सपना ये हँसता रहे

सुरमई अखियों में नन्हा मुन्ना एक सपना देजा रे
निंदिया की उड़ते पाखी रे
अखियों में आजा साथी रे
रारी रारो रो रारी रो
रारी रारो रो रारी रो


Wednesday, November 24, 2010

ముసుగు వేయొద్దు - ఖడ్గం

ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వేయొద్దు వయసు మీద
ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వేయొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కురాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో

ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వేయొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కురాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో

ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
మనసు చెప్పిందే మనకు వేదం కాదనేవారే లేరురా
మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏం అంటే ఏంటి రా

ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వేయొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కురాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో

సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దనీ

తెరికి పరదా తప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ
దేవుడైన చెప్పగలడా సమస్య లనేవి రావనీ
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటే ఎలా
ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగూ
ఉండదుగా కడవరకూ ఈ వయస్సు నీలాగా కరిగిపోనీకు

ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వేయొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కురాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో

కొంత కాలం నేలకోచ్చాం అతిధులై ఉండి వెళ్ళగా
కోటలైన కొప్పలైన ఏవి స్థిరాస్తి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా
నిన్నవేవైనా గురుతుకొస్తే తీపి అనిపించనీ
ఉన్న కొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసిన నిమిషం
సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం

ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వేయొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కురాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో


ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా

మనసు చెప్పిందే మనకి వేదం కాదనేవారే లేరురా
మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏం అంటే ఏంటి రా

ముసుగు వేయొద్దు మనసు మీద
వలలు వేయొద్దు వయసు మీద


<script src="http://www.gmodules.com/ig/ifr?url=http://mike.s.duffy.googlepages.com/mp3player.xml&amp;synd=open&amp;w=320&amp;h=200&amp;title=&amp;border=%23ffffff%7C3px%2C1px+solid+%23999999&amp;output=js"></script>

Monday, November 22, 2010

gOranta deepam - rAyinaina kAkapOtini

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగ
బోయ నైన కాకపోతిని పుణ్య చరితము పాడగా
రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగ
బోయ నైన కాకపోతిని పుణ్య చరితము పాడగా

పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైన కాకపోతిని భక్తి రాజ్యమునేలగా

అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణని నోచన

కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలి గురుతులు మోయనా

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగ
బోయ నైన కాకపోతిని పుణ్య చరితము పాడగా

కాకినైన కాకపోతిని ఘాతకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా
కాకినైన కాకపోతిని ఘాతకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరము చేసే ఘనత రాముడు చూపగా

మహిని అల్ప జీవులే ఈ మహిమలన్నీ నోచగా
మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా
మద మత్సరమ్ములు రేపగా

పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైన కాకపోతిని భక్తి రాజ్యమునేలగా

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగ
బోయ నైన కాకపోతిని పుణ్య చరితము పాడగా






Siri siri muvva - Jhummandi nadam

ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది వేళా, చలరేగింది ఒక రాస లీల

ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది వేళా, చలరేగింది ఒక రాస లీల

ఎదలోని సోద లా ఏలదేటి రోదలా
కదిలేటి నదిలా కలల వరదలా
ఎదలోని సోద లా ఏలదేటి రోదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లేసా
సరిగమ పలికించగా
స్వర మధురిమలోలికించగా
సిరి సిరి మువ్వలు పులకించగా

ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది వేళా, చలరేగింది ఒక రాస లీల

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వసి
నటియించు నీవని తెలిసి

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వసి
నటియించు నీవని తెలిసి

ఆకాశమై పొంగే ఆవేశం
కైలాసమే వంగే నీ కోసం

ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది వేళా, చలరేగింది ఒక రాస లీల

మెరుపుంది నాలో, అది నీ మేని విరుపు
ఉరుముంది నాలొ, అది నీ మూగ పిలుపు

చినుకు చినుకు లో , చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది నాదం సై అంది పాదం
తనువూగింది వేళా, చలరేగింది ఒక రాస లీల






Friday, November 19, 2010

Carnatic

శక్తి సహిత గణపతి శంకరాది సేవితం
విరక్తి సకల మునివర సుర
రాజ వినుత గురుగుహం
భక్తాని పోషకం భవసుతం వినాయకం
భక్తి ముక్తి ప్రద భుశితాంగం
భక్త పదాంభుజ భావయామి

padaharELLa vayasu - SirimallE puva

సిరి మల్లె పువ్వా
సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడూ ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరి మల్లె పువ్వా

తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్లారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా సందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడేన్నాళ్ళ కోస్తాడో

సిరి మల్లె పువ్వా
సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడూ ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరి మల్లె పువ్వా

కొండల్లో కోనల్లో కోయన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమన్న ఓ తుమ్మెదా
వలపంతా వలపై మనసే మైమరుగై ఊగేనే
పగలంతా దిగులు రేయంత వగలు రేగేనే

చుక్కల్లారా దిక్కులు దాటి వాడేన్నాళ్ళ కోస్తాడో

సిరి మల్లె పువ్వా
సిరి మల్లే పువ్వా సిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడూ ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరి మల్లె పువ్వా

Thursday, November 18, 2010

Khaleja(2010) - Taxi

tagaDanDan Taxi, tagaDanDan Taxi, pogalu pollution lEni fantasy
tagaDanDan Taxi, tagaDanDan Taxi, prEma, friendship lEni prEyasi

anna, ee rODDu mee baabu gaaDi sommaa?
teliyakaDugutaa CM neeku maavaaa?
seedha naa banDikocchi guddEDanta dhairyama?
aarO nellOnae ninnu kannadaa mee amma?
antha aagalEni tondarendukamma?
chaallae nee speeDu kaasta jEbu lo nae daachukOmma.
koDte coma lOki jaaripOddi janma,
photo frame lOki chEripOddi bomma,
tappayipOyindanToo sorry cheppi, salaam ani, chaka chakaa pakka sandulOki paaripOmma

vaddu raa, goDavoddu raa, naa jOlikocchi gilloddu ra,
naa daari lo, rahadaari lo, nanu veLLaniste adi andariki manchidi ra

tagaDanDan Taxi, tagaDanDan Taxi, pogalu pollution lEni fantasy
tagaDanDan Taxi, tagaDanDan Taxi, prEma, friendship lEni prEyasi

you gotto ride 'n' know, why he's your buddy fellow, enjoy your ride 'n' only TAXI
We like the yellow color, we like the black color, we like to fly up higher, TAXI

chuTTupakkanunna aakupaccha oxygen, oopirandukOni speeDayyindi naa engine,
taxiiii, that's the way 2 go, taxiiii, chelarEgipO
chuTTumuTTi nannu aapalEdae traffic jam, gaallO tEle aeroplane, nEnu same to same,
taxiiii, it's time to go, taxiiii, yes gaba gaba gaba gaba gaba gaba gaba gaba,
avunO kaadO doubt silencer poga, I can do it andi gunDelOni sega,
journey saaginchaali podduvaali pOyElOga, ga ga ga, yEyi yEyi yE.

ee time anae O meeTaru running lOna vunnaadi gaa,
naa dammanae aa fuelu power enta enta lOna daachukundo choopinchana?

tagaDanDan Taxi, tagaDanDan Taxi, pogalu pollution lEni fantasy
tagaDhanDhan Taxi, tagaDanDan Taxi, prEma, friendship lEni prEyasi

????????? bentley bentley, ???????? ???? ?????
???????? store lOki, mercedes benz bazooka .... ~x(

oka million merupula dhaga dhaga, kala kadilina kaali baaTa poDavuna,
taxiiii, we know what you can, taxiii, don't stop the one

prati malupunu gelichina gurutuga, mylu raaLLa paina santakaalu cheyyana?
taxiiii, do it time 'n' again, taxiiii, chal pada pada pada pada pada pada pada pada,
vELLa naDumuna odigina steering,globe mottam anta sontamaina feeling,
kanTi paapa kanna chinnade yE lOkamaina, na na na, yEyi yEyi yE.

O kontalO, ravvantalO, konDanta nannu choosaanu gaa,
arachEtilO aakaasamE nilipEnta sattu undi nara nara naramula.

tagaDanDan Taxi, tagaDanDan Taxi, pogalu pollution lEni fantasy
tagaDanDan Taxi, tagaDanDan Taxi, prEma, friendship lEni prEyasi

స్వర్ణ కమలం - అందెల రవమిది

గురు బ్రహ్మ గురుర్విష్ణుః
గురు దేవో మహేశ్వరః , గురుసాక్షాత్ పర బ్రహ్మ , గురుసాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

ఓం నమో నమో నమః శివాయ
మంగళ ప్రదాయ గోతురంగతే నమః శివాయ
గంగయాతరంగితోత్త మాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమః శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ

అందెల రవమిది పదములదా
అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా

సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా

అందెల రవమిది పదములదా

మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై వేణి విసురు వాయు వేగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రస ఝరులు జాలువారేలా
జంగమమై జడలాడగా , జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ

అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా

నయన తేజమే కారమై
మనో నిశ్చయం కారమై
శ్వాస చలనమే శికారమై
వాంచితార్ధమే కారమై
యోచన సకలం కారమై

నాదం కారం మంత్రం కారం
స్తోత్రం శికారం వేదం కారం యజ్ఞం కారం
ఓం నమః శివాయ

భావమే భువనకు భావ్యము కాదా
భరతము నిరతము భాగ్యము కాదా
సుహిల గిరులు తరిగేల తాండవ మాడే వేళ
ప్రాణ పంచమమే పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగ

అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా





Tuesday, November 16, 2010

సీతాకోకచిలుక - మిన్నేటి సూరీడు

తందానా తందానననన తందానననన
ఆ ఆ ఆ ఆ అ అ అ అ ఆఆ అఅ తందానననన
ఆఆ తందానననన
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా
అందమైన రంగ వల్లులై ఎండాలన్ని పూల జల్లులై
ముద్దుకే పొద్దు పొడిచే

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా
ఓ ఓ ఓ చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే , కంటి కోలాటాల జంట పేరంటాల
చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే , పొందు ఆరాటాల పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాల, బుగ్గ దాచుకుంటే గులపాటాలా
దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా


రామచిలక చిక్కని ప్రేమమోలక గూడు ఏమందమ్మ ఈడు ఏమందమ్మ
ఈడుకున్న గోడు నువ్వే గోరింక తోడుగుండిపోవే వచ్చి నీవింకా
పువ్వు నుంచి నవ్వునూ తున్చాలేనులే ఇంకా
మిన్నేటి సూరీడు లలలల మిన్నేటి సూరీడు ల ల ల ల ల ల ల ల

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా
అందమైన రంగ వల్లులై ఎండాలన్ని పూల జల్లులై
ముద్దుకే పొద్దు పొడిచే
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా



Bombay Priyudu - Chandana Cheera

చందన చీర ని కట్టి బొమ్మన బ్లౌస్ ని చుట్టి కొత్త పెళ్లి కూతురోచ్చే నేడే
Rayban చూపులతోటి Raymond మెరుపులతోటి కుర్రవాడు నేడు వరుడైనాడే 
eyetex కళ్ళు పలికే కోటి కలలే న్యూ lux వళ్ళు తెలిపే  సొగసు సిరుల kaLale    ||చ ||
మన పెళ్లి కి మోగెను ఏదో మంగళ  వాద్యం అది కమ్మని MTV  సంగీతం 
కిలకిల మని సాగెను ఏదో మంజుల  మంత్రం అది తీయనైన    సోనీ స్వర రాగం
పెళ్లి కి మల్లెల పల్లకి నంటూ  ఎదురే నిలిచే  ఆ yamaha
తెల్లని colgate అక్షింతలు గా మారే కొత్త తరహ 
కథ లకు తెలియని వేతికిన దొరకని కనివిని ఎరగని  కళ్యాణం 
భాషే నువ్వంటూ ఊసే నేనంటూ రాసి సిమెంటు ఈ బంధము  

singar తిలకము దిద్ది sindoor నుదుటను పెట్టి  కొత్త పెళ్లి కూతురోచ్చే వేడి
LOVE YOU I LOVE YOU

మరి ఐతే   పెళ్లి తర్వాత, తర్వాత, శోభనం గది ఎలా ఉండాలో అందుకున్దామా ఒకసారి, వై నాట్ 
గది నిండా కమ్మేసింది మన్మధ దూపం, అది అంబిక దర్బార్ ఆహ్వానం
నిలువెల్లా అల్లేసింది అల్లరి  మైకం అది చల్లని పోలార్  చలి పవనం

తల తల మెరిసేను సూపర్ రిన్ లా అలకే లేని హంసా తల్పం 
నవ నవ లాడేను  Jeeavantone లా కులికే కన్నె శిల్పం 
త్వరపడి తరిమేడు Kaitan సమయం తనువూ కు తెలిపెను సందేశం
కునుకే ఆగాలి వణుకే తగ్గాలి కనుకే taagali THREE ROSES TEA

KINGSIZE కండల తోటి, ప ప పా మ ద ప ma  గ రి గ, KINGSIZE కండల తోటి గోద్రెజ్ గుండెల తోటి  కుర్రవాడు నేడు వరుడై నాడే

Thursday, November 11, 2010

Saptapadi - Akhilandeswari

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ ,పరి పాలయమాం గౌరీ
సుభాగాత్రి గిరిరాజ పుత్రి
అభినేత్రి సర్వార్ధ గాత్రి  --- 2
 సర్వార్థ సందార్త్రి  జగదేక జనయిత్రి , చంద్రప్రభ ధవళ కీర్తి  -- 2
చతుర్బాహు సంరక్షిత శిస్ఖిత చతుర్భాసాంతర భువనపాలిని
కుంకుమ రాగ శోభిని ,కుసుమ బాణ సంక్షోభిని
మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవి


అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ ,పరి పాలయమాం గౌరీ
శ్రీహరి ప్రణయ పురాసి, శ్రీ పాద విచలిత క్షీరామ్బురాసి  -- 2
శ్రీ పీట  సంవర్ధిని , డోల సుర మర్దిని
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి , ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి       -- 2
ఆదిలక్ష్మీ, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి
సకల భోగ సౌభాగ్యలక్ష్మి , శ్రీ మహాలక్ష్మి దేవి


అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ ,పరి పాలయమాం గౌరీ
ఇందువదనే, కుందరదనే
వీణ పుస్తక ధారిణే                            -- 2
సుక  శౌనకాది వ్యాస వాల్మికి , ముని జన పూజిత సుభచరనే
సరస సాహిత్య స్వరస  సంగీత స్థన యుగాలే   --- 2
వరదే అక్షర రుపినే ,శారదే దేవి


అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ ,పరి పాలయమాం గౌరీ
విన్ధ్యతవి వాసినే చౌడ సంధ్య సముద్భాసినే
సింహ సనస్తాయినే , దుష్టహర రంహక్రియ శాలినే

విష్ణుప్రియే సర్వలోకప్రియే , సర్వనామప్రియే ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణే , దుష్కర్మవారినే
హే విలంబిత కేశ పాసినే
మహిష మర్దన శీలా, మహిత గర్జన లోల
భయదనర్తన కెలికే  కాలికే
దుర్గ మాగమ దుర్గ పాలినే
దుర్గే దేవి

మున్నీట పవళించు - భూ కైలాస్

మున్నీట పవళించు నాగ శయన
మున్నీట పవళించు నాగ శయన
చిన్నారి దేవేరి సేవలుచేయ
 మున్నీట పవళించు నాగ శయన

నీనాభి కమలాన కొలువు చేసే
నీనాభి కమలాన కొలువు చేసే వాణీసు భుజపీటి బరువువేసి
వాణీసు భుజపీటి బరువువేసి
 మున్నీట పవళించు నాగ శయన

మీనా కృతి దాల్చినావు వేదాల రక్షింప , మీనా కృతి దాల్చినావు
కూర్మా  కృతి  బూనినావు వారిది మధియింప, కూర్మ కృతి  బూనినావు
సిబి రూపము దాల్చినావు కడసాసుర వధియింప , సిబి రూపము దాల్చినావు
నరసింహవై వెలసినావు ప్రహ్లాదు రక్షింప, నరసింహవై వెలసినావు

నరసింహవై వెలసినావు
సతపాల మమునేల జాగేల , సతపాల మమునేల జాగేల పాల
 మున్నీట పవళించు నాగ శయన

మోహిని విలాస కలిత నవమోహన  మొహదూర మౌనిరాజ మనోమోహన
మోహిని విలాస కలిత నవమోహన  మొహదూర మౌనిరాజ మనోమోహన
మందహాస  మధురవదన రామానాయక
మందహాస  మధురవదన రామానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల పాల
 మున్నీట పవళించు నాగ శయన

Wednesday, November 10, 2010

Hindi - Naya Daur - Maange ke Saath

मांगके साथ तुम्हारा मैंने मांग लिया संसार....
मांगके साथ तुम्हारा मैंने मांग लिया संसार

दिल कहे दिलदार मिला हम कहें हमे प्यार मिला
प्यार मिला हमें यार मिला एक नया संसार मिला
आ आ आ आ आ आ आ अ  आस मिली अरमान मिला
ऊ ऊ ऊ ऊ ऊ ऊ ऊ ओ जीने का सामान मिला

मिल गया एक सहारा हा हा हा हा
मांगके साथ तुम्हारा मैंने मांग लिया संसार....
मांगके साथ तुम्हारा

दिल जवान और रुत हसीं चल युहीं चल दे कहीं
तू चाहे ले चल कहीं तुझ पे हे हम को यकीन

ऊ ऊ ऊ ऊ ऊ ऊ ऊ ओ जान भी तू है दिल भी तू ही
आ आ आ आ आ आ आ अ  राह भी तू मंजिल भी तू ही

और तू ही आस का तारा हा हा हा हा
मांगके साथ तुम्हारा मैंने मांग लिया संसार....
मांगके साथ तुम्हारा