జల్లంత కవ్వింత కావాలిలే …
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే - 2
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనం నిలువదు
తొలకరి ... మెరుపులా … ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ … కోనమ్మ మెచ్చిందిలే … ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే - 2
వాగులూ … వంకలూ … జల జలా చిలిపిగా పిలిచినా
గాలులూ … వానలూ … చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు … ఇదేమి అల్లరో
తనువు దాగదు … అదేమీ తాకిడో
కోనచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
వెళ్ళదాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

సందెలో రంగులే … నొసటిపై తిలకమే నిలుపగా
తెలిపెనీ మనసులే … తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కల్లాపి జల్లగా …
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా …
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరికోసమో ..

No comments:
Post a Comment