రాగం : హంసనాద (60 వ మేళ (నీతిమతి ) జన్యం )
పల్లవి:
బంటు రీతి కొలువియ్యవయ్య రామ ||౪||
ఆరో : S R2 M2 P N3 S ||
ఆవ : S N3 P M2 R2 S ||
తాళం : ఆది
పల్లవి:
బంటు రీతి కొలువియ్యవయ్య రామ ||౪||
అనుపల్లవి:
తుంట వింటి వని మొదలైన మదాదుల
గొట్టి నేలగుల జేయు నిజ (బంటు)
చరణం:
రోమాంచమను ఘన కంచుకము
రోమాంచమను ఘన కంచుకము
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు
రామ నామమను వర ఖడ్గమివి
రాజిల్లునయ్య త్యాగరాజునికే (బంటు)
No comments:
Post a Comment