నగుమోము గలవాని - త్యాగ రాజ కృతులు
రాగం : మధ్యమావతి
రాగం : మధ్యమావతి
22 ఖరహరప్రియ జన్య
ఆ : స రీ మ ప నీ స అవ : స నీ ప మ రీ స
ఆ : స రీ మ ప నీ స అవ : స నీ ప మ రీ స
తాళం : ఆది
పల్లవి: నగుమోము గలవని నా మనోహరుని జగమేలు శూరుని జానకీ వరునీ
చరణం 1
దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీతా రాఘవుని
చరణం 2
సు -జ్ఞాన నిధిని సోమసుర్య లోచనుని అజ్ఞాన తమమును అణచు భాస్కరుని
చరణం 3
నిర్మలాకారుని నిఖిలాఘ హరుని ధర్మాది మోఖంబు దయచేయు ఘనుని
చరణం 4
బొధతో పలుమారు పూజించి నే ఆరాధించు శ్రీ త్యాగరాజ సన్నుతుని
No comments:
Post a Comment