8 హనుమతోడి జన్య
ఆ: S G2 M1 P N2 S
Av: S N2 D1 P M1 G2 R1 S
తాళం : ఆది ఆ: S G2 M1 P N2 S
Av: S N2 D1 P M1 G2 R1 S
పల్లవి
సంగీత జ్ఞానము భక్తీ విన సన్మార్గము గలదే మానస
అనుపల్లవి
భ్రుంగి నటేశ సమీరజ ఘటజ మాతంగ నారదాదులు ఉపాసించు
అనుపల్లవి న్యాయ అన్యాయము దెలుసును జగముల మయమని దెలుసును దుర్గుణ
కాయజాది షడ్రిపుల జయించు కార్యము దెలుసును త్యాగరాజునికి
No comments:
Post a Comment