సంగీత సాహిత్య సమలంకృతే
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి
హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసానమామి
శ్రీ భారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి
హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసానమామి
శ్రీ భారతి శిరసానమామి
సంగీత సాహిత్య సమలంకృతే
నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషినీ
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశి హాసినీ
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశి హాసినీ
నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషినీ
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయినీ జ్ఞ్యానవల్లి సముల్లాసినీ ||సంగీత||
బ్రహ్మ రసనాగ్ర సంచారిణీ
బ్రహ్మ రసనాగ్ర సంచారిణీ
భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ
సకల సుకళా సమున్వేషిణీ
సకల సుకళా సమున్వేషిణీ
సర్వ రస భావ సంజీవినీ ||సంగీత||
No comments:
Post a Comment