ఆనతి నీయరా హరా
ఆ .. ఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగాఆనతి నీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగాఆనతి నీయరా హరా
నీ ఆన లేనిదే రచింప జాలునా
వేదాల వాణితో విరించి విశ్వ నాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులును గా సదా సదాశివ
ఆనతి నీయరా హరా
ని నీ స ని ప నీ ప మ గ స గ
ఆనతి నీయరా
అచలనాధ అర్చింతును రా
ఆనతి నీయరా
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస మగసని
ఆనతి నీయరా
జంగమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడరా
సాష్టాంగము గ దండము చేటు రా
ఆనతి నీయరా
సానిప గమపనిపమ
గమగ పాపా పాపా
మాపని పాపా పాపా
గగమ గస సస
నిసగ సస సస
సగ గస గాప పమ పస నిస
గసని సగ సగ
సని సగ సగ
పగ గాగ గాగ
సని సగ గ
గసగ గ
పద గస గ మ స ని పమగమ గ
ఆనతి నీయరా
శంకరా శంకించకురా
వంక జాబిలిని జడన ముడుచుకుని
విషపు నాగులను చంక నెత్తుకుని
నిలుకడ నెరుగని గంగ నేలి ఏ వంక లేని నా వంక నొక్క
కడ గంట చూపు పడ నీయ వేమి నీ కింకరుని గ సేవించుకొందురా ..ఆ
ఆనతి నీయరా
పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా
గామాపని గమాపాని స మపానీసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
సపని మప గమ సగమ పప పమప నినిపమగస గ గా
రక్షా ధర శిక్షా దీక్షా దక్షా
విరూపాక్షా నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక రక్ష రక్ష యను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా సన్నుతి సేయగాసమ్మతి నీయరా దొరా సన్నిధి జేరగా
ఆనతినీయరా, హరా!
No comments:
Post a Comment