Rayban చూపులతోటి Raymond మెరుపులతోటి కుర్రవాడు నేడు వరుడైనాడే
eyetex కళ్ళు పలికే కోటి కలలే న్యూ lux వళ్ళు తెలిపే సొగసు సిరుల kaLale ||చ ||
మన పెళ్లి కి మోగెను ఏదో మంగళ వాద్యం అది కమ్మని MTV సంగీతం
కిలకిల మని సాగెను ఏదో మంజుల మంత్రం అది తీయనైన సోనీ స్వర రాగం
పెళ్లి కి మల్లెల పల్లకి నంటూ ఎదురే నిలిచే ఆ yamaha
తెల్లని colgate అక్షింతలు గా మారే కొత్త తరహ
కథ లకు తెలియని వేతికిన దొరకని కనివిని ఎరగని కళ్యాణం
భాషే నువ్వంటూ ఊసే నేనంటూ రాసి సిమెంటు ఈ బంధము
singar తిలకము దిద్ది sindoor నుదుటను పెట్టి కొత్త పెళ్లి కూతురోచ్చే వేడి
LOVE YOU I LOVE YOU
మరి ఐతే పెళ్లి తర్వాత, తర్వాత, శోభనం గది ఎలా ఉండాలో అందుకున్దామా ఒకసారి, వై నాట్
గది నిండా కమ్మేసింది మన్మధ దూపం, అది అంబిక దర్బార్ ఆహ్వానం
నిలువెల్లా అల్లేసింది అల్లరి మైకం అది చల్లని పోలార్ చలి పవనం
తల తల మెరిసేను సూపర్ రిన్ లా అలకే లేని హంసా తల్పం
నవ నవ లాడేను Jeeavantone లా కులికే కన్నె శిల్పం
త్వరపడి తరిమేడు Kaitan సమయం తనువూ కు తెలిపెను సందేశం
కునుకే ఆగాలి వణుకే తగ్గాలి కనుకే taagali THREE ROSES TEA
KINGSIZE కండల తోటి, ప ప పా మ ద ప ma గ రి గ, KINGSIZE కండల తోటి గోద్రెజ్ గుండెల తోటి కుర్రవాడు నేడు వరుడై నాడే
A very classic and interesting song I should admit. Especially the last line....What poetry what poetry. "Mindblasting" really I say.
ReplyDelete