Tuesday, November 16, 2010

Bombay Priyudu - Chandana Cheera

చందన చీర ని కట్టి బొమ్మన బ్లౌస్ ని చుట్టి కొత్త పెళ్లి కూతురోచ్చే నేడే
Rayban చూపులతోటి Raymond మెరుపులతోటి కుర్రవాడు నేడు వరుడైనాడే 
eyetex కళ్ళు పలికే కోటి కలలే న్యూ lux వళ్ళు తెలిపే  సొగసు సిరుల kaLale    ||చ ||
మన పెళ్లి కి మోగెను ఏదో మంగళ  వాద్యం అది కమ్మని MTV  సంగీతం 
కిలకిల మని సాగెను ఏదో మంజుల  మంత్రం అది తీయనైన    సోనీ స్వర రాగం
పెళ్లి కి మల్లెల పల్లకి నంటూ  ఎదురే నిలిచే  ఆ yamaha
తెల్లని colgate అక్షింతలు గా మారే కొత్త తరహ 
కథ లకు తెలియని వేతికిన దొరకని కనివిని ఎరగని  కళ్యాణం 
భాషే నువ్వంటూ ఊసే నేనంటూ రాసి సిమెంటు ఈ బంధము  

singar తిలకము దిద్ది sindoor నుదుటను పెట్టి  కొత్త పెళ్లి కూతురోచ్చే వేడి
LOVE YOU I LOVE YOU

మరి ఐతే   పెళ్లి తర్వాత, తర్వాత, శోభనం గది ఎలా ఉండాలో అందుకున్దామా ఒకసారి, వై నాట్ 
గది నిండా కమ్మేసింది మన్మధ దూపం, అది అంబిక దర్బార్ ఆహ్వానం
నిలువెల్లా అల్లేసింది అల్లరి  మైకం అది చల్లని పోలార్  చలి పవనం

తల తల మెరిసేను సూపర్ రిన్ లా అలకే లేని హంసా తల్పం 
నవ నవ లాడేను  Jeeavantone లా కులికే కన్నె శిల్పం 
త్వరపడి తరిమేడు Kaitan సమయం తనువూ కు తెలిపెను సందేశం
కునుకే ఆగాలి వణుకే తగ్గాలి కనుకే taagali THREE ROSES TEA

KINGSIZE కండల తోటి, ప ప పా మ ద ప ma  గ రి గ, KINGSIZE కండల తోటి గోద్రెజ్ గుండెల తోటి  కుర్రవాడు నేడు వరుడై నాడే

1 comment:

  1. A very classic and interesting song I should admit. Especially the last line....What poetry what poetry. "Mindblasting" really I say.

    ReplyDelete