Thursday, November 11, 2010

Saptapadi - Akhilandeswari

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ ,పరి పాలయమాం గౌరీ
సుభాగాత్రి గిరిరాజ పుత్రి
అభినేత్రి సర్వార్ధ గాత్రి  --- 2
 సర్వార్థ సందార్త్రి  జగదేక జనయిత్రి , చంద్రప్రభ ధవళ కీర్తి  -- 2
చతుర్బాహు సంరక్షిత శిస్ఖిత చతుర్భాసాంతర భువనపాలిని
కుంకుమ రాగ శోభిని ,కుసుమ బాణ సంక్షోభిని
మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవి


అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ ,పరి పాలయమాం గౌరీ
శ్రీహరి ప్రణయ పురాసి, శ్రీ పాద విచలిత క్షీరామ్బురాసి  -- 2
శ్రీ పీట  సంవర్ధిని , డోల సుర మర్దిని
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి , ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి       -- 2
ఆదిలక్ష్మీ, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి
సకల భోగ సౌభాగ్యలక్ష్మి , శ్రీ మహాలక్ష్మి దేవి


అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ ,పరి పాలయమాం గౌరీ
ఇందువదనే, కుందరదనే
వీణ పుస్తక ధారిణే                            -- 2
సుక  శౌనకాది వ్యాస వాల్మికి , ముని జన పూజిత సుభచరనే
సరస సాహిత్య స్వరస  సంగీత స్థన యుగాలే   --- 2
వరదే అక్షర రుపినే ,శారదే దేవి


అఖిలాండేశ్వరి చాముండేశ్వరి
పాలయమాం గౌరీ ,పరి పాలయమాం గౌరీ
విన్ధ్యతవి వాసినే చౌడ సంధ్య సముద్భాసినే
సింహ సనస్తాయినే , దుష్టహర రంహక్రియ శాలినే

విష్ణుప్రియే సర్వలోకప్రియే , సర్వనామప్రియే ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణే , దుష్కర్మవారినే
హే విలంబిత కేశ పాసినే
మహిష మర్దన శీలా, మహిత గర్జన లోల
భయదనర్తన కెలికే  కాలికే
దుర్గ మాగమ దుర్గ పాలినే
దుర్గే దేవి

No comments:

Post a Comment