Tuesday, November 16, 2010

సీతాకోకచిలుక - మిన్నేటి సూరీడు

తందానా తందానననన తందానననన
ఆ ఆ ఆ ఆ అ అ అ అ ఆఆ అఅ తందానననన
ఆఆ తందానననన
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా

అందమైన రంగ వల్లులై ఎండాలన్ని పూల జల్లులై
ముద్దుకే పొద్దు పొడిచే

ఓ ఓ ఓ చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే , కంటి కోలాటాల జంట పేరంటాల
చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే , పొందు ఆరాటాల పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాల, బుగ్గ దాచుకుంటే గులపాటాలా
దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా

రామచిలక చిక్కని ప్రేమమోలక గూడు ఏమందమ్మ ఈడు ఏమందమ్మ
ఈడుకున్న గోడు నువ్వే గోరింక తోడుగుండిపోవే వచ్చి నీవింకా
పువ్వు నుంచి నవ్వునూ తున్చాలేనులే ఇంకా
మిన్నేటి సూరీడు లలలల మిన్నేటి సూరీడు ల ల ల ల ల ల ల ల

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా
అందమైన రంగ వల్లులై ఎండాలన్ని పూల జల్లులై
ముద్దుకే పొద్దు పొడిచే
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా

No comments:

Post a Comment