Thursday, November 11, 2010

మున్నీట పవళించు - భూ కైలాస్

మున్నీట పవళించు నాగ శయన
మున్నీట పవళించు నాగ శయన
చిన్నారి దేవేరి సేవలుచేయ
 మున్నీట పవళించు నాగ శయన

నీనాభి కమలాన కొలువు చేసే
నీనాభి కమలాన కొలువు చేసే వాణీసు భుజపీటి బరువువేసి
వాణీసు భుజపీటి బరువువేసి
 మున్నీట పవళించు నాగ శయన

మీనా కృతి దాల్చినావు వేదాల రక్షింప , మీనా కృతి దాల్చినావు
కూర్మా  కృతి  బూనినావు వారిది మధియింప, కూర్మ కృతి  బూనినావు
సిబి రూపము దాల్చినావు కడసాసుర వధియింప , సిబి రూపము దాల్చినావు
నరసింహవై వెలసినావు ప్రహ్లాదు రక్షింప, నరసింహవై వెలసినావు

నరసింహవై వెలసినావు
సతపాల మమునేల జాగేల , సతపాల మమునేల జాగేల పాల
 మున్నీట పవళించు నాగ శయన

మోహిని విలాస కలిత నవమోహన  మొహదూర మౌనిరాజ మనోమోహన
మోహిని విలాస కలిత నవమోహన  మొహదూర మౌనిరాజ మనోమోహన
మందహాస  మధురవదన రామానాయక
మందహాస  మధురవదన రామానాయక
కోటిచంద్ర కాంతి సదన శ్రీలోల పాల
 మున్నీట పవళించు నాగ శయన

No comments:

Post a Comment