Wednesday, September 12, 2012

సంగీత సాహిత్య సమలంకృతే - స్వాతి కిరణం

సంగీత సాహిత్య సమలంకృతే 
స్వర రాగ పదయోగ సమభూషితే 
హే భారతి మనసా స్మరామి 
శ్రీ భారతి శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే  

వేద వేదాంత వనవాసిని, పూర్ణ శశిహాసిని
నాద నాదంత పరివేషిని, ఆత్మ సంభాషిణి ||2||


వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
గ్యానవల్లి సమ్ముల్లాసిని .....



సంగీత సాహిత్య సమలంకృతే 
స్వర రాగ పదయోగ సమభూషితే 
హే భారతి మనసా స్మరామి 
శ్రీ భారతి శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే  ...

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి, భవ్య భలకారిణి
నిత్య చైతన్య నిజరూపిణి , సత్య సంగ్దీపిని ||2||

సకల సుఖలా సమున్వేషిణి
సకల సుఖలా సమున్వేషిణి 
సర్వ రస భావ సందీపిని ....


సంగీత సాహిత్య సమలంకృతే 
స్వర రాగ పదయోగ సమభూషితే 
హే భారతి మనసా స్మరామి 
శ్రీ భారతి శిరసా నమామి 

No comments:

Post a Comment