Wednesday, September 12, 2012

బాల కృష్ణాష్టకం

లీలయః కుచేల మౌని పాలితం కృపాకరం
నీల లీల మింద్ర నీల నీలకాంతి మోహనం |
బాల నీల చారు కొమలాలకం విలాస
గోపాల బాల చారు చొర  బాలకృష్ణ మాశ్రయే ||

ఇందుకుంద మందహాస మిన్దిరా ధరాధారం
నందగోప నందనం సనందనాది వందితం |
నంద గోధనం సురారి మర్దనం సమస్త
గోపాల బాల చారు చొర బాలకృష్ణ మాశ్రయే ||

వారి హార హీర చారు కీర్తితం విరాజితం
ద్వారకా విహార మంబుజారి సూర్య లోచనం|
భూరి మేరు ధీర మాది కారణం సుసేవ్య
గోపాల బాల చారు చొర బాలకృష్ణ మాశ్రయే ||

శేష భోగ సాయినం విశేష భూషణోజ్వలం
ఘొష మాన కింకిణి విభీషనాది పోషణం |
శోషణా క్రుతాంబుధిం విభీశానర్చితం పదం
గోపాల బాల చారు చొర బాలకృష్ణ మాశ్రయే ||

పండితాఖిల స్తుతం పుండ రీక భాస్వరం
కుండలప్రభాసమాన తుండ గండ మండలం |
పుండరీక సన్నుతం జగన్నుతం మనోగ్యకం
గోపాల బాల చారు చొర బాలకృష్ణ మాశ్రయే ||

ఆంజనేయ ముఖ్య పాల వానరేంద్ర కృంతనం
కున్జరారి భంజనం నిరంజనం శుభాకరం |
మంజు కంజ పత్ర నేత్ర రాజితం విరాజితం
గోపాల బాల చారు చొర బాలకృష్ణ మాశ్రయే ||

రామణీయ యజ్ఞ ధామ వాన్రేంద్ర కృంతనం
మనోహరం గుణాభిరామ వున్నతోన్నతం గురుం |
సామ గాన వేణు నాద లోలమార్జితాష్టకం 
గోపాల బాల చారు చొర బాలకృష్ణ మాశ్రయే ||

రంగ దింది రాoగ మంగళాoగ సౌర్య భాసాద
సంగదా సురోత్త మాoగ భంగక ప్రదాయకం |
తుంగ వైరా వాభిరామ మంగలమృతం సదా
గోపాల బాల చారు చొర బాలకృష్ణ మాశ్రయే ||

బాలకృష్ణ పుణ్య నామ లాలితం శుభాష్టకం
యే పటన్తి సాత్వికోత్తమ సదా ముదచ్యుతం |
రాజమాన పుత్ర సంపదాది సోభానానితే
సాధ యంతి విష్ణు లోక మవ్యయం నరశ్చతే || 

No comments:

Post a Comment