రాగం: జయంతశ్రీ
మేళ కర్త: 20 నటభైరవి జన్య
అగ-శుమ-శుదై-కైని
ఆ : స గ మ ద ని స
అవ : స ని ద మ ప గ స
తాళం: దేశాది
పల్లవి
మరుగేలరా ఓ రాఘవ
అనుపల్లవి
మరుగేల చరా చర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన
చరణం
అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్య
నిన్నే గాని మది నెన్నజాల నొరుల నన్ను బ్రోవవయ్య త్యాగరాజనుత

No comments:
Post a Comment